జమ్మికుంట పట్టణంలో పలు షాప్ లలో సేల్ టాక్స్ అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని కిరాణం షాప్ ఎలక్ట్రికల్ తో పాటు పలు షాపులలో సేల్ టాక్స్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు షాపులోని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు షాపులో నిర్వహిస్తున్న బిల్లులకు సంబంధించిన పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తున్నారా లేదా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా మీడియా సేల్ టాక్స్ అధికారులతో మాట్లాడగా తనిఖీలు పూర్తి అయిన తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని తెలిపారు.