దేవనకొండకు చెందిన పొట్లన్న మాధవరావుకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రంథాలయ శాఖ డాక్టరేట్ ప్రదానం చేసింది. మాధవరావు కడప జిల్లా వేంపల్లి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు. యూస్ ఆఫ్ పిరియాడికల్స్ బై ది ఫ్యాకల్టీ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ ఆంధ్ర అండ్ ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీస్పై 4 సంవత్సరాలుగా పరిశోధన చేయడంతో డాక్టరేట్ ప్రదానం చేశారు.