ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం మహిళలకు సురక్షితమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఆమె విలేకరితో మాట్లాడుతూ సర్వేలో విశాఖపట్నం మహిళలకు సురక్షితమైన నగరంగా నిలిచిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నఅన్నారు.