రైతాంగాలకు అవసరమైన యూరియాను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు వ్యవసాయానికి సరిపడా యూరియా అందకపోవడంతో దేవరపల్లి మండలంలో రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నారు .ఆదివారం ఉదయం దేవరపల్లి మండలం త్యాజంపూడి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు .కొద్ది మందికి యూరియా అందకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం కల్పించుకుని రైతులుకి అవసరమైన యూరియా సరఫరాకు చర్యలు చేపట్టాలంటే నినాదాలు చేశారు.