Download Now Banner

This browser does not support the video element.

జమ్మికుంట: VCWA అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ బంద్ కు పిలుపు నాయకులనుఅదుపులోకి తీసుకున్న పోలీస్ లు

Jammikunta, Karimnagar | Aug 22, 2025
జమ్మికుంట: పట్టణంలోని విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ శుక్రవారం బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు విశ్వకర్మ సంఘం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ క తరలించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పొట్టకూటికోసం రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి వలస వచ్చిన వ్యాపారులు తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపారుల , కార్మికుల పొట్టను కొడుతూ ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us