Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు పత్రిక పట్టణ విడుదల చేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఈ సందర్భంగా ఆయన పలు వివరాలు వెల్లడించారు విద్యార్థులు ఆరోగ్యవంతమైన విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఈనేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు పోలీసు సిబ్బంది, అధికారులు ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులతో భోజనం చేస్తారని, ప్రతిరోజు కూడా అధికారులు పోలీస్ సిబ్బంది సంక్షేమ హాస్టలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.విద్యార్థులు తమ సమస్యలను అధికారులకు తెలుపాలన్నారు.