Download Now Banner

This browser does not support the video element.

పిడుగురాళ్ల తెదేపా కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యరపతినేని

India | Aug 27, 2025
ఆపదలో ఉన్న ఎవరికైనా పార్టీ రహితంగా ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రియురాలా టిడిపి కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అలానే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 57 మందికి చెక్కులు పంపిణీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us