సింగరేణిలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని AITUC ప్రధాన కార్యదర్శి కొరిమిరాజు కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో శనివారం మధ్యాహ్నం 13 గంటలకు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు.