సోమవారం రోజున పట్టణంలో మీడియా సమావేశంలో టైల్స్ మరియు మార్బుల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్లు తక్కువ రేటుకు టైల్స్ మార్బుల్ వేస్తామని ప్రజలను నమ్మించి వారి వద్ద డబ్బులు తీసుకుని వెళ్తున్నారని పనులు సరిగ్గా చేయకుండా తక్కువ రేట్ కాని నమ్మిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని వారు పెద్దపల్లిలో సభ్యత్వం తీసుకోకపోను ఎవరికీ అందుబాటులో లేకుండా డబ్బులు ఇచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు దీనిని గమనించాలని అధ్యక్షులు రవి తెలిపారు