సిట్ విచారణకు పూర్తిగా తాను సహకరించాలని కానీ నాపై ఎల్లో మీడియా విషయ ప్రచారం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు తాను దళితులను కాబట్టే తనపై అరెస్టు చేశారు అంటూ దుష్ప్రచారాలను ఎల్లో మీడియా చేస్తుందని కాంట్రాక్టర్ల దగ్గర డబ్బు తీసుకునే అలవాటు తనకు లేదని చెప్పారు 8 కోట్ల డబ్బులు సీజ్ చేశారు లాప్టాప్ సీజ్ చేశారు అంటూ విషప్రచారం చేయొద్దని వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి అసత్య ప్రచారం చేయొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తారు.