భారీ వర్షాలకు విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేకుండా పునరుద్దరణ రెండు మూడు రోజుల్లో ఇబ్బందులు ఉన్న అగ్రికల్చర్ కరెంట్ సరఫరా మెదక్ పిల్లికొట్టాల్ సబ్‌స్టేషన్‌కు దుర్గా కాలనీ ఆవరణలో స్థలం కేటాయింపవర్షాలు, వరదల్లో అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయంTGSCPDCL చీఫ్ ఇంజనీర్ బాలస్వామి అన్నారు శనివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం మాట్లాడారు భారీ వర్షాల వల్ల 13.5 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8712473356 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని మరి రెండు మూడు రోజుల్లో పంటపొలాలకు వంద శాతం విద్యుత్తు అన్నరు.