Download Now Banner

This browser does not support the video element.

జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష, పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహణ

India | Aug 24, 2025
జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియమకానికి ఆదివారం కాకినాడలోని మారుతి నగర్ లో కంప్యూటర్ అపారిత పరీక్షలు నిర్వహించారు ఉదయం నుంచి మూడు బ్యాచ్లుగా వందలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు మహిళా అభ్యర్థులకు మాత్రమే కాకినాడలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు పురుష అభ్యర్థులకు ఇతర ప్రాంతాల్లో కేటాయించినట్లు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us