మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది సాయంత్రం నుంచి వర్షం మొదలైంది జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో వర్షం వల్ల కొంతమేర వేడి నుంచి ఉపశమనం తగ్గిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం మామిడి తోటలు కూరగాయల తోటలకు ఏమైనా నష్టం వాటిని భయపడుతున్నారు అయితే మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు