కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్లు మాలలకు తీవ్ర నష్టం కలిగించాయని,5% ఉన్న రిజర్వేషన్ లు 6%కు పెంచాలని నిరసిస్తూ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాల మహానాడు ఆధ్వర్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేసేందుకు యత్నించిగా పోలీసులు అడ్డుకోవడంతో తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు అనంతరం Mro కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తక్షణమే 92 జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.రిజర్వేషన్లు మానలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఐదు శాతం ఉన్న రిజర్వేషన్లు ఆరు శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.