Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: పట్టణ ఆర్టీసీ డిపో ముందు TUCI ఆధ్వర్యంలో వాషింగ్ క్లీనింగ్ డ్రైవర్ల కార్మికుల ధర్నా

Ramagundam, Peddapalle | Sep 1, 2025
వాషింగ్ క్లీనింగ్ కార్మికుల డ్రైవర్ల కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ టియుసిఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్ తోకల రమేష్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికుల పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us