కలుషితమైన గాలిని దీర్ఘకాలికంగా పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్య ఏర్పడుతుందని డీఎంహెచ్వో డాక్టర్ రవి కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరవ అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.