ఆదోని పట్టణంలోని తిక్క స్వామి రోడ్లో విద్యుత్ షాక్కు గురైన వ్యక్తికి తీవ్ర అస్వస్థత. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలియజేశారు. 108 అంబులెన్స్ కు కాల్ చేయగా, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆటో ద్వారా ఆదోని ఆసుపత్రికి పంపించారు. వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం కర్నూల్ కు రెఫర్ చేసిన వైద్యులు