Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: నకిరేకల్ కో ఆపరేటివ్ బ్యాంకులో చోరీకి పాల్పడిన ఏడుగురు ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

Nalgonda, Nalgonda | Aug 29, 2025
నల్లగొండ జిల్లా నకిరేకల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో చోరీకి పాల్పడిన ఏడుగురు ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గోల్డ్ లోన్ కట్టడానికి వచ్చిన నాగరాజు నుంచి రూ.3 లక్షలు దొంగిలించినట్లు డిఎస్పి శివరామిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ ముఠా ఎర్టిగా వాహనంలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు అరెస్టు చేసిన వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని, ముఠా నుంచి రూ. 2.35 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us