Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: వనపర్తి లో క్రీడాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే మేఘారెడ్డి

Wanaparthy, Wanaparthy | Aug 12, 2025
మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాల తో కలిసి స్థలాన్ని పరిశీలించిన వనపర్తి శాసనసభ్యులు తూడిమేఘారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో క్రీడా పాఠశాల క్రీడా క్రికెట్ మైదానం హాకీ టార్క్ స్విమ్మింగ్ పూల్ ల కోసం స్థలాన్ని పరిశీలించామని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు క్రీడాకారులు నాయకులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us