తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ రావాలంటే కెసిఆర్ పరిపాలన రావాలని వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల కేంద్రంలో కోటపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్ ఆధ్వర్యంలో మైటీ ఫంక్షన్ హాల్లో బారి స్థాయిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మనసులను కలిపి వేదిక అన్నారు.