నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో యారియా సమస్యపై మంగళవారం వైసీపీ నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది,నందికొట్కూరు వైసీపీ ఇన్ ఛార్జ్ సుదీర్ దారా ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత పోరు కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు, రైతులు నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని గౌడుసెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం దాకా భారీఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా,దారా సుదీర్ యూరియా సమస్యపై ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతికి వినతి పత్రం అందజేశారు,అనంతరం డాక్టర్ ధారా సుధీర్ మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్రం నుంచి 7లక్షల మెట్రిక్ టన్నులు