గురువారం మంత్రి ప్రాంతంలో రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షిత కలిసి విస్తృతంగా పర్యటించారు ఇందులో భాగంగా మంత్రి మున్సిపాలిటీలో 80 లక్షల రూపాయలత నిర్మిస్తున్న నూతన ట్రాన్స్ఫర్ రిపేర్ సెంటర్కు మంత్రి శంకుస్థాపన చేశారు పట్టణంలోని ఎంపీపీ ఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ మంచు లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు పాలు ఉన్నారు.