గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని వినాయక మండపంలో సాంప్రదాయబద్ధంగా లంబూధరుని దర్శించుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ మన తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే నేటి యువత ప్రజలు వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు వినాయక చవితితో విజ్ఞాలు తొలగి విజయాలు కలగాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.