ప్రభుత్వ పాఠశాలకు చెందిన పలువురు అధ్యాపకులు ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులు చెడు మార్గంలో పలు అంశాలపై ప్రత్యేక సిడిని ఆడియో ద్వారా విడుదల చేశారు నేడు ఈ మేరకు జిల్లా ఎస్పీ జానకి వారిని ప్రత్యేకంగా అభినందించారు ఆమె ఆవిష్కరించారు ముఖ్యంగా ప్రభుత్వం పాఠశాలకు చెందిన అధ్యాపకులు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అర్చనీయమని తెలిపారు