వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో మొక్కలను పెంచి ఏపుగా చెట్లుగా మారిన తర్వాత విద్యుత్ తీగలకు అడ్డం వచ్చాయని చెట్లను నరికించారు. కానీ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్ని పల్లె నుంచి కలెక్టరేట్ వెళ్లే రోడ్డు మార్గాన విద్యుత్ తీగల కు ప్రమాదకరంగా అల్లుకున్న తీగలను మాత్రం మరిచారు. దీంతో విద్యుత్ అధికారుల తీరుపై జిల్లా కేంద్రంలో ప్రజలు ముక్కున వేలేసుకుని పరిస్థితి ఏర్పడింది. అధికారులు తక్షణమే ప్రమాదకరంగా మారిన తీగలను ప్రజల కోరుతున్నారు.