రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి వస్తే చేతుల అభివృద్ధి మరింత వేగవంతం చేయవచ్చని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం ప్రశాంతంగా జరిగింది ఇందులో పలు అజెండా టేబుల్ అజెండా అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదించారు.