కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పరిగి మండల కేంద్రంలో పాలసీతి కాలన కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి బంజారా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలోని లంబాడీలు సుగాలీలను భారత పార్లమెంటు సభల ఆమోదంతో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబల్స్ లిస్ట్ ఆర్డర్ 1956 ప్రకారం గిరిజనల్గా గుర్తింపు పొంది గిరిజన జాబితాలో సీరియల్ నెంబర్ 19 గా చేర్చబడ్డారని అన్నారు.