తాడ్వాయి మండలం మేడారం మహా జాతరపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 100 రోజుల్లో మహా జాతరకు పనులు పూర్తయ్యేలా ప్రణాళిక చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.