జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీడని విడుదల చేయాలని పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టి రేవంత్ రెడ్డి పదహారానికి శ్రీకరం చక్కగా పోలీసులు వాడుకున్నారు టిఆర్ఎస్ యువజన నాయకులు జయశంకర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించారు.