Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు నియోజకవర్గ విషయాలపై జోక్యం చేసుకో వద్దు : వైసీపీ భీమవరం ఇన్ఛార్జి చినిమిల్లి

Bhimavaram, West Godavari | Sep 6, 2025
డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు భీమవరం నియోజకవర్గ విషయాలపై జోక్యం చేసుకోవద్దని వైసీపీ భీమవరం ఇన్ఛార్జి చినిమిల్లి వెంకటరాయుడు అన్నారు. శనివారం సాయంకాలం 5 గంటలకు రాయలంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారి ప్రస్తావన రాకపోయినా వైసీపీ నాయకులను విమర్శించి హేళనగా మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోవద్దని విమర్శించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us