Download Now Banner

This browser does not support the video element.

పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: విశ్వేశ్వరాయపురం లో ఎమ్మెల్యే దేవా వరప్రసాద్

Razole, Konaseema | Sep 9, 2025
మల్కిపురం మండలం, విశ్వేశ్వరాయపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద రాజోలు నియోజకవర్గానికి చెందిన 68 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన నగదు చెక్కులను రాజోలు ఎమ్మెల్యే దేవా వర ప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us