కర్నూలులో సోమవారం ఉదయం 12 గంటలు ఉల్లి మార్కెట్ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి తప్పకుండా వస్తారని ప్రకటించారు.