ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తుందని బిజెపి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బిజెపి పై దుష్ప్రచారం చేస్తుందని అన్నారు.