Download Now Banner

This browser does not support the video element.

ఫరూక్ నగర్: షాద్నగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకుల సమీక్ష సమావేశం

Farooqnagar, Rangareddy | Apr 21, 2024
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి షాద్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి డా.దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. రైతుబంధు పేరు మార్చి రైతు భరోసాగా చేశారన్నారు. రూ.15 వేలు ఇస్తానన్నారు.. వచ్చాయా అని ప్రశ్నించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us