Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఓపిఎస్ విధానం అమలు చేయాలి : టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రవి

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 1, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ఉదయం 11 గంటలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సెప్టెంబరు ఒకటి పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని ధర్నా చేపట్టినట్లు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి ప్రకారం ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేస్తూ పెన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us