ఆళ్లగడ్డలో జీవిత బీమా వారోత్సవాలు ప్రారంభం దేశ ప్రజల నమ్మకం, ఆదరణతో ఎస్ఐసీ 69 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఆళ్లగడ్డ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కార్యాలయంలో 69వ వారోత్సవాలను ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు రామసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేశారు. LiC ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సంస్థగా నిలిచిందని మేనేజర్ పేర్కొన్నారు.