బిజెపి ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ఈపీఎఫ్ పెన్షన్ సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆల్ ఫ్యాన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు సోమేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట ఫంక్షన్స్ తో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.