2 కోట్లు ఇవ్వకపోతే చంపుతానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని బెదిరించిన కేసులో ఒకర్నీ దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మావోయిస్టు దళ కామాండర్ అల్లూరు తూర్పువీది కి చెందిన నాగ మని కుమార్ ని అరెస్ట్ చేసిన తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డీ నివాసం వద్ద ఉన్న సీసీ పుటేజ్ దృశ్యాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒకరిని అరెస్ట్ చేశారు.