మంథనిలో నేపాల్ పరిస్థితి పునరావృతం కాకుండా పోలీసులు మారాలని పోలీసులకు ఉద్యోగాలు ఇచ్చింది భారత రాజ్యాంగం అని గుర్తించుకోవాలని పోలీసులు మారకపోతే మంథని నుండే ప్రళయం వస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఈ మేరకు గురువారం మంథని పట్టణంలోని రాజ గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.