Download Now Banner

This browser does not support the video element.

సారా ప్యాకెట్లతో వ్యక్తి అరెస్ట్

Rajam, Vizianagaram | Mar 27, 2024
వంగర మండలంలోని వివిఆర్ పేట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై సారా ప్యాకెట్లు తీసుకొస్తున్న ఓ వ్యక్తిని బుధవారం సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ శ్రీధర్, ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. అతని వద్ద 170( 100ml) సారా ప్యాకెట్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాటు సారా తయారీ,అమ్మడం, రవాణా చేస్తే అత్యంత కఠినంగా వ్యవహరించి అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us