ప్రజావాణిలో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలు నుండి నీరుగా వినతిని స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి 92 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు ప్రజలు ఎంతో విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను తెలిపారు అన్నారు. వెంటనే వాటిని పరిష్కరించాలని ఆయాసం అధికారులకు జిల్లా కలెక్టర్ తెలిపారు.