Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: ఘోష్ నివేదిక తప్పులతడక: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

Himayatnagar, Hyderabad | Sep 1, 2025
శాసనమండలిలో కాలేశ్వరం ప్రాజెక్టుపై సమర్పించిన ఘోష్ కమిషన్ నివేదికపై చర్చకు ఎమ్మెల్సీలు పట్టుబట్టరు. కానీ చర్చకు అనుమతి లభించకపోవడంతో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలి నుంచి గన్పార్క్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు ఘోష్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా గన్ పార్కు వద్ద సోమవారం మధ్యాహ్నం నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఘోష్ నివేదిక తప్పులతడక అని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us