కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19 నానాజీ ఆధ్వర్యంలో సేనాతో సేనాని కార్యక్రమానికి కాకినాడ రూరల్ నుంచి విశాఖపట్నంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక కార్యకర్తలతో నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశానికి రూరల్ ఎమ్మెల్యే 19 నానాజీ ఆధ్వర్యంలో రూరల్ నుంచి కార్యకర్తలు జన సైనికులు తరలి వెళ్లారు సుమారు 30 కార్లతో అక్కడికి భారీగా బయలుదేరారు