రేపు మూసాపేట్ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటను నేరుగా పరిశీలించారు జిల్లా ఎస్పీ ఈ మేరకు రేపు ఉదయం 10:30 కు ముఖ్యమంత్రి మూసాపేట్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు