Download Now Banner

This browser does not support the video element.

SGF పోటీలును ప్రాభించిన MEO 2

Rajampet, Annamayya | Oct 7, 2025
ఒంటిమిట్ట మండల స్థాయి SGF పోటీలు కొత్త మాధవరం జెడ్పి పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఎంఈఓ 2 డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య మంగళవారం పోటీలు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటమిని సాధారణంగా తీసుకుని ఇక్కడ ప్రతిభ చూపిన విద్యార్థులను డివిజన స్థాయికి పంపిస్తామని చెప్పారు. హెచ్ఎంజి అంబేద్కర్ పాఠశాల పీడీలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us