చిత్తూరు నగరంలోని నీవానది నగరంలో ప్రవేశిస్తూ నీరు పారుతుంది ఈ నదిలో వర్షాకాలం సమయంలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలకు వరద ముంచుతుంది వర్షాకాలానికి ముందే ఈ నదిని శుభ్రపరచాలని పలువురు కోరుతున్నారు నేటి ప్రవాహం వెళ్లకుండా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడం చెత్తాచెదారాలతో నిండి ఉండడంతో వర్షాలు అధికంగా పడి నీరు ప్రవహిస్తే ఖచ్చితంగా ప్రాంతాలలో భారీ నష్టాన్ని వస్తుంది నగరపాలక సంస్థ అన్న దిన శుభ్రపరిచే పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు