గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్పల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించడానికి వస్తున్న శనివారం మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరియు క్రీడల యువజన మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే పంట కృష్ణ మోహన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ కార్యక్రమంలో పాల్గొంటారు.