పెందుర్తి ఏరియా లో పలుచోరీ కేసులును ఛేదించుటలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పెందుర్తి క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆదివారంవిశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్, శంకభ్రత భాగ్చి- చేతుల మీదుగా రివార్డ్స్ క్రైమ్CIశ్రీనివాసరావు ,SI .సూరి బాబు , ASI K.శ్రీనివాస రావు హెడ్ కానిస్టేబుల్ , నాగరాజు, కానిస్టేబుల్ లను మహిళా కానిస్టేబుళ్లకు రివర్స్ అందించి అభినందించారు ఈ సందర్భంగా ప్రతి కాలనీలో అపార్ట్మెంటులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అలాగే బయటకు ఊర్లు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని అన్నారు