నంద్యాల జిల్లా డోన్ డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డోన్ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇటీవల కాలంలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 48 మంది బాధితులకు శుక్రవారం ఇంతియాజ్ భాష, రాక్షసులు రికవరీ చేసి అందజేశారు. దీంతో తమ సెల్ ఫోన్లు పోయాయి అన్న బాధితులు పోలీసు అధికారులు తమ సెల్ ఫోన్ లను తిరిగి అమ్మకు అప్పగించడంతో హర్షం వ్యక్తం చేశారు