జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామం వద్ద బొలెరో వాహనం బైక్ ఢీకొని గంగారంతండా గ్రామానికి చెందిన దారవత్ రాంబాబు(40సం) అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సహాయంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నీ ఘటనపై ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు